కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ సభ్యులు వివాహానికి ఆర్థిక సహాయం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 04 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని అంకతిపల్లి గ్రామ పంచాయితీ పరిధిలోని శాంతాపూర్ లో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో లింగంపల్లి లింగయ్య కూతురు శృతి వివాహానికి 5016/- రూపాయలు‌ ఆర్థిక సహాయం చెయడం జరిగింది.గురువారం ఈ సందర్భంగా పెళ్ళి కుమార్తె తండ్రి మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు నాయొక్క ధన్యవాదములు తెలుపుతూ,ఈ సహాయం మాకు చేయడం ద్వారా ఎంతో కొంత ఉపయోగ పడుతుంది చేయడం తెలుపారు.ఈ ఇందులో పాల్గొన్న వారు గ్రామ కమిటీ అధ్యక్షులు పోచు కుమార్ గ్రామ కమిటీ యూత్ అధ్యక్షుడు అరిగేల చందు యాదవ్, రాజేష్ కుమార్,లక్షణ్, సుగుణాకర్,కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking