తూప్రాన్, ఏప్రిల్, 4 ప్రజాబలం న్యూస్ :-
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పోతురాజు పల్లి కమాన్ వాస్తవ్యులు సీనియర్ నాయకులు సుగునాల నారాయణచారి సులోచన కుమారుడు శ్రీనివాస్ చారి తో రమ్యశ్రీ (భవాని) లతో జరిగిన వివాహ మహోత్సవ వేడుకకు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుడ్డ భాగ్యరాజు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు జగ్గన్నగారి దామోదర్ రెడ్డి,ఐలయ్యయాదవ్,న్యాయవాదులు శ్రీనివాస్ , అశోక్, మల్లేష్ యాదవ్, శ్రీనివాస్, ఇమ్మానియేల్, చారి, కుల సంఘాల నాయకులు ప్రజా ప్రతినిధులు, నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు వివిధ కుల సంఘాల నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.