ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 4 (ప్రజాబలం) ఖమ్మం నగరంలోని కస్బాబజార్ నందు నూతనంగా దక్షిరాజు అంజి రాజు మరియు రామరాజు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కనకవళ్లి నూతన వస్త్రాల షోరూమ్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరావు ప్రారంభించారు ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ నాణ్యమైన దుస్తులను సరసమైన ధరలకు ప్రజలకు అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో సాగు రమేష్ రెడ్డి నాయకులు బంధువులు మిత్రులు తదితరులు పాల్గొన్నారు