గోషామహల్ పోలీస్ డిపార్ట్మెంట్ స్థలంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నిర్మాణాని అందరూ హర్షిస్తున్నారు. గత 10 సంవత్సరాలలో చేయని పనులను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం గౌరవ ముఖ్య మంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు చక చక నిర్ణయాలకు అనుగుణంగా నిధులు మంజూరు చేస్తూ ముందుకు పోయే విధానాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారు. అందులో భగంగా ఉస్మానియా స్థలం మారుపు. దీనివలన ప్రజలకు ఎలాంటి యిబంధులు ఎదురుకావు అని మరియు స్థానికప్రాంతం అభివృద్ధి కూడా జెరిగే అవకాశం వుంది.గత 10 సంవత్సరాలలో గోషామహల్ నియోజకవర్గం ను పట్టించుకోని మాజీ ప్రభుత్వం యిపుడు అభివృద్ధి ని ఆడుకోవాలనే ప్రయత్నం ను ప్రజలు ఖండిస్తునారు అని తెలియ చేస్తున్న బద్దం సతీష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.