నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా -వేముల వీరేశం

 

నాపై నమ్మకంతో నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు వేముల వీరేశం. నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. అధికార పార్టీ తీవ్రమైన ఆగడాలకు పాల్పడుతూ ఇబ్బందులకు గురిచేసినా తన వెంట నడిచి నా గెలుపుకు కృషి చేసిన ఏ ఒక్కరి మేలు మరువలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిర పాలన అందిస్తూ అన్ని నియోజకవర్గాల పై సమదృష్టితో అభివృద్ధి చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని సమస్యలను ప్రాధాన్యతలవారీగా పూర్తి చేసేందుకు పాటుపడతానని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking