అమ్మవారి దర్శించుకున్న కౌన్సిలర్ శ్రీశైలం గౌడ్, ఘనంగా శాలువాతో సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేసిన నిర్వాహకులు.
ప్రజాబలం తూప్రాన్ న్యూస్ :-
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలో గత 26 సంవత్సరాలుగా మహంకాళి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు దుర్గాభవాని సేవా సమితి అధ్యక్షులు చాడ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రతిరోజు అమ్మవారి కి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి పూజా కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీశైలం గౌడ్, గడ్డం శ్రీనివాస్ ,మన్నె శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి, నాగరాజ్ మన్నే శ్రీనివాస్,చిన్న లింగ్ మల్లికార్జున్ గౌడ్ ,గడ్డం ప్రశాంత్ కుమార్,జానకిరామ్ గౌడ్ ,మధు, పాల్గొన్నారు. కమిటీ నిర్వాహకులు వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు
అమ్మవారి భక్తులు భారీగా పాల్గొన్నారు.