గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:గోషామహల్ నియోజకవర్గం లోని గంఫౌండ్రి డివిజన్ ఈసమియా బజార్ ప్రాంతంలోని 1.నల్ల పోచమ్మ దేవాలయం 2.రేణుక కనకా దుర్గా దేవాలయం లకు నవమి రోజు పూజలలో పాల్గొన్న దయానంద్ గుప్త శాసనమండలి సభ్యులు. నాంపల్లి మండల తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ ఏఐసీసీ ఓబీసీ కన్వీనర్ కత్తి వెంకట్ స్వామి రాంశెట్టి నరేందర్ అధికార ప్రతినిధి టీపీసీసీ. ఏఐసీసీ ఓబీసీ కో కన్వినర్ నిర్మల్ కుమార్ యాదవ్. దిలీప్ ఘనటే బస్తీ సంగం అధ్యక్షులు.విజితా రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు.బద్దం సతీష్ గౌడ్ కన్వినర్ గోషామహల్ నియోజకవర్గం డెవలప్మెంట్ ఫోరమ్.శెంకర్ సింగ్ మంఘాల్ హాట్ ప్రెసిడెంట్. నరేందర్ గంఫౌండ్రి ప్రెసిడెంట్. అశోక్ సోషల్ వర్కర్. బద్రీనాథ్. ఆలయ నిర్వాహకులు. రవీందర్. నవీన్ గౌడ్. గాలి గణేష్. భూషణ్ భాస్కర్. అఖిలేష్. చెందు తదితరులు పాల్గొన్నారు.
