బదిలీపై వెళ్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 24 (ప్రజాబలం) ఖమ్మం బదిలీపై వెళుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ఎస్. జగ్జీవన్ కుమార్ ని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ లు జిల్లా కోర్టు లోని ప్రధాన న్యాయమూర్తి ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాకు ప్రధాన న్యాయమూర్తి అందించిన సేవలను కొనియాడుతూ ఆయనను ఘనంగా సత్కరించారు

Leave A Reply

Your email address will not be published.

Breaking