సర్పంచ్ మహిపాల్ రెడ్డి సౌజన్యంతో నూతన వధూవరులకు పుస్తె మట్టేలు

 

మెదక్ మనోహరాబాద్ ప్రజా బలం న్యూస్ :-

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో గల పాలాట గ్రామానికి చెందిన కొత్తపల్లి యశోదరాములు కొడుకు వివాహ సందర్భంగా రాష్ట్ర సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ కెసిఆర్ సేవాదళం రాష్ట్ర కన్వీనర్ మనోహరాబాద్ గ్రామ సర్పంచ్ చిట్కుల మహిపాల్ రెడ్డి సౌజన్యంతో పుస్తె మట్టేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ పిఎసిఎస్ వైస్ చైర్మన్ మాజీ ఉపసర్పంచ్ మనోహరాబాద్ చిట్కుల వెంకటరెడ్డి నర్సాపూర్ ఆత్మ కమిటీ డైరెక్టర్ తాడేపు రేణుక మహేందర్ బీ.ఆర్.ఎస్ నాయకులు యువ నాయకులు కొత్తపల్లి మధు మహిపాల్ ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking