కాశీపుర్ గ్రామంలో లింగాయత్ భవన్ కు భూమి కెటయించడం‌ అన్యాయం, వేంటనే ఉపసమరించు కోవాలని కలెక్టర్ కు వినతి

 

అంబేద్కర్ భవన్ కు అనుమతులు ఇచ్చి గ్రామ ప్రజలందరికీ ఉపయెగపడె విధంగా న్యాయం చేయాలి

సంగారెడ్డి ఏప్రిల్ 27 ప్రజ బలం ప్రతినిది:
కంది మండలం, కాశీపుర్ గ్రామం లోని సర్వే నం.114 లో ప్రభుత్వం లింగయత్ భవన్ కు ఒకె కులానికి చెందిన వారికి కెటయించడం‌ అన్యాయం అని గ్రామానికి చెందిన SC-ST BC-మైనరిటీలు‌ వ్యతిరేకిస్తున్నరు., గ్రామంలోని అందరికీ సంబంధించిన SC-ST-BC మైనారిటీ లు అంబేద్కర్ భవన్ అందరికీ ఉపయోగం ఉంటుంది,ఇట్టి‌ విషయం MRPS జిల్లా కమిటీ ద్రుష్టి కి గ్రామస్తులు తీసుకురావడంతో ఈరోజు కంది తహసిల్దార్ కు, మరియు, జిల్లా కలెక్టర్ సంగారెడ్డి కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది, వెంటనే ప్రభుత్వం SC-ST-BC మైనారిటీ ల అంబేద్కర్ భవన్ కు అనుమతులు ఇచ్చి గ్రామ ప్రజలందరికీ ఉపయెగపడె విధంగా గ్రామస్తులకు న్యాయం చేయాలని కోరుతూన్నాం.
ఈ కార్యక్రమంలో పేద్ద గీత మాదిగ MMS రాష్ట్ర నాయకురాలు, మైసగల్ల బుఛ్చేంద్ర మాదిగ MRPS జిల్లా కన్వీనర్ సంగారెడ్డి, జుట్టు శ్రీశైలం అంబేద్కర్ యువజన సంఘం, బైడ్ల నగారాజు MRPS గ్రామ కమిటీ అధ్యక్షులు, MD అజీజ్ మైనారిటీ నాయకులు MD,నీజం, MD,నవాబ్ మైనారిటీ నాయకులు,
పేద్ద గోపాల్ , పేద్ద యాదగిరి, యం, నరేష్, బంటు అనిల్, MD, జహంగీర్ గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking