అత్యధిక మంది రైతులు విశ్వసించే నాణ్యమైన ప్రత్తి విత్తనాల కంపెనీ క్రిస్టల్ సీడ్స్ క్రిస్టల్ CCH 999 పత్తి క్షేత్ర పరిశీలన
ప్రజాబలం ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 20 : ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్ మండలంలో సోమర్ పెట్ గ్రామంలోని పీ ఓ దిలీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్షేత్ర పరిశీలన, నిర్వహించారు.ఈ కార్యక్రమకి ముఖ్య అతిధిగా హాజరైన క్రిస్టల్ కంపెనీ టెరిటరి మేనేజర్ ప్రశాంత్ తో పటు అత్యధిక మంది రైతులు విశ్వసించే నాణ్యమైన ప్రత్తి విత్తనాల కంపెనీ క్రిస్టల్ సీడ్స్ అని అన్నారు.శుక్రవారం సొమర్ పెట్ గ్రామంలో ఆనంద్ చేనులో క్రిస్టల్ కంపెనీ CCH-999 అనే పత్తి విత్తనం గురించి క్రిస్టల్ కంపెనీ…పత్తి విత్తనాలు నాణ్యమైనవని రైతుకు అధిక దిగుబడి తీసుకువచ్చే విధంగా క్రిస్టల్ కంపెనీ విత్తనాలను రూపొందిస్తుందని అన్నారు.క్రిస్టల్ కంపెనీ CCH-999 అనే వెరైటీ దగ్గర దగ్గర కాపు పెద్ద పెద్ద చిక్కటి కాపు,నాణ్యత పింజ, సస్యరక్షణ ఖర్చు తక్కువ, ప్రత్తి తీయడం సులభంగా, కూలీల ఖర్చు ఆదా,పెద్ద పెద్ద కాయలతో వుండటం వల్ల ఎక్కువ పత్తి దిగుబడి వస్తుంది అన్ని అన్నారు.ఈ విత్తనం యొక్క ప్రాధాన్యత వివరించారు.ఎక్కువ కొమ్మలు కలిగి ఎంపుగా పెరుగుతుంది.అన్ని రకాల చీడ పిడల నుండి తట్టుకొని అధిక దిగుబడిని ఇస్తుంది అని టెర్రీటారి మేనేజర్ ప్రశాంత్ వివరించారు.ఈ కార్యక్రమంలో గుదిహత్నూర్ మండలంలోని సోమార్ పెట గ్రామంతో పాటు,చుట్టు పక్కల 3 గ్రామాలు దాదాపు గా 110 మంది రైతులు, పాల్గొన్నారు.