తెలంగాణ గ్రామీణ బ్యాంకువారి ఆర్థిక అక్షరాస్యత,అవగాహన సదస్సు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 20 : తెలంగాణ గ్రామీణ బ్యాంకు ముత్యంపేట బ్రాంచ్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని వంధుర్ గూడ గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత ఎంవి రూరల్ ఫోక్ ఆర్ట్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ కళాజాత వారిచే బ్యాంకు పథకాలపై బ్యాంకు స్కీమ్స్ పై రైతులకు క్రాఫ్ లోను పొదుపు మహిళలకు పొదుపులోను ఎడ్యుకేషన్ లోను హౌసింగ్ లోన్ వాహన లోను గోల్డ్ లోను ముఖ్యంగా సామాజిక భద్రత పథకాలు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన అటల్ పెన్షన్ యోజన నగదు రహిత లావాదేవీలు సైబర్ మోసాలపై మాటల ద్వారా పాటల ద్వారా మ్యాజిక్ షో ద్వారా ప్రజలకు అర్థమైనటువంటి రూపకంగా తెలియజేశారు ఈ కార్యక్రమమునకు బ్యాంకు మేనేజర్ అరుణ్ కుమార్, క్యాషియర్ ఆయుబ్ ఖాన్ అట్టెండర్ ఆర్ స్వామి కళాజాత బృందం సభ్యులు చిరంజీవి మెజీషియన్ విష్ణు డప్పు ప్లేయర్ రైతు సంఘాలు పొదుపు సంఘాలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking