మంత్రి హరీష్‌రావు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌లోకి చేరిన అంబర్‌పేట్‌ శంకర్‌

హైదరాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి:మంత్రి హరీష్‌రావు అంబర్‌పేట్‌ ఎమ్మేల్యే కాలేరు వెంకటేష్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన అంబర్‌పేట్‌ శంకర్‌ . గత ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నిలిచిన అంబర్‌పేట్‌ శంకర్‌ ఇపుడు బీఆర్‌ఎస్‌లోకి చేరడంతో కిషన్‌రెడ్డికి బీజేపీకి అంబర్‌పేట్‌లో నష్టం చేకురుతుంది.మంత్రి హరీష్‌రావు అంబర్‌పేట్‌ శంకర్‌కు బీఆర్‌ఎస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా అంబర్‌పేట్‌ శాసన సభ్యులు కాలేరు వెంకటేష్‌ మాట్లాడుతూ అంబర్‌పేట్‌ శంకర్‌కు బీఆర్‌ఎస్‌ పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking