బోనాల ఉత్సవాలలో పాల్గొన్న బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నేడు సారంగాపూర్ మండల కేంద్రంలోని దుర్గాదేవి మండపాలను సందర్శించిన బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈ సంధర్బంగా మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు.అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, ఊరేగింపుగా బయలుదేరి బోనాల ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రావుల రాంనాథ్, కరిపే విలాస్, చంద్ర ప్రకాష్ గౌడ్, ఎంపీటీసీ పద్మ వీరయ్య, మాజీ ఎంపీపీ చెన్న రాజేశ్వర్,గుంటుకు నవీన్,సాహెబ్ రావు,ముత్యం రెడ్డి,నారాయణ,మహేష్ రెడ్డి, తేజు నాయక్, తిరుమల చారి తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking