….సిద్దు రావణ్ బీ.ఎస్.పి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
సంగారెడ్డి ఏప్రిల్ 04 ప్రజ బలం ప్రతినిది:
జహీరాబాద్ నియోజకవర్గం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిద్దు రావణ్ (బీఎస్పీ) ఆధ్వర్యంలో ఓటు చైతన్యం కొరకు ప్రతి బూతుకు సైకిల్ యాత్ర పర్యటన ప్రారంభించడం జరిగింది. బహుజనులు పాలకులుగా మారడానికి అత్యంత విలువైన ఆయుధాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు రూపంలో బహుజనులకు అందించడం జరిగింది ఈ విలువైన ఓటను అమ్ముకొని బానిసలు కాకుండా పాలకులుగా మారాలని బాబాసాహెబ్ చెప్పాడని ఓటు చైతన్యం చేయాలని తెలియడం జరిగింది. పవన్ (స్వేరో నాయకులు)సైకిల్ యాత్రను నేటి నుండి జహీరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి బూతులోని బహుజనులకు ఓటు చైతన్యం చేయడం కోసం నేటి నుండి సైకిల్ యాత్రను నాయకత్వం వహించి బయలుదేరడం జరిగింది ఈ సమావేశంలో( బీఎస్పి) నాయకులు బాబురావు, రా చన్న, శ్రీశైలం, ఈ యాదగిరి, అశోక్, రవి తదితరులు పాల్గొన్నారు