దండేపల్లి బీజేపీ పార్టీ నాయకులు 78 స్వతంత్ర దీపోత్సవం వేడుకలు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 15 : 78 స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు గోపతి రాజయ్య ఆధ్వర్యంలో ఘనంగా జండా వందన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాట్లాడిన విషయం ఏమనగా ఎందరో త్యాగదనుల పోరాట ఫలితము ఇలా ఈ పండుగను మనం జరుపుకుంటున్నాం దేశంలో నరేంద్ర మోడీ పాలన ఏర్పడి నుంచి బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలను ఏర్పాటుచేసి ప్రభుత్వ పథకాలన్నీ చిట్ట చివరి వ్యక్తికి అందాలనే లక్ష్యంతో నరేంద్ర మోడీ వలన కొనసాగుతున్నది అని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బిజెపి మండల ప్రధాన కార్యదర్శిలు బందేల రవి గౌడ్,ఎంబడి సురేందర్, సీపిరి శెట్టి శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు ముత్తినేని మల్లేష్, మండల కార్యదర్శి లు దుమ్మని సత్తయ్య,ముత్తే వెంకటేష్,బిసి మొర్చ మండల అధ్యక్షులు పిట్టల అశోక్,కిసాన్ మోర్చా కార్యదర్శి తోట రమణయ్య,అధ్యక్షుడు బూత్ అధ్యక్షులు గుండ రవీందర్,టేకుమట్ల గురువయ్య,గొల్ల మల్లేష్,మల్యాల రమేష్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking