అగ్రి ఎంప్లాయిస్ 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 15 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట లోని అగ్రి ఎంప్లాయిస్ యూనియన్ 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం రోజున ఉత్కూరు చౌరస్తా వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అగ్రి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు అప్పని ప్రదిప్ ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… లక్షెట్టిపేట పట్టణంలోని ఉత్కూరు చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు బైకు ర్యాలీ తో వేళ్ళి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ శ్రీనివాస్,ఆసుపత్రి సిబ్బందితో కలిసి అగ్రి ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులతో కలిసి పండ్ల పంపిణీ చేయడం జరిగింది అని తెలిపారు.ఈ కార్యక్రమానికి సహకరించిన అగ్రి ఎంప్లాయిస్ సభ్యులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో అగ్రి ఎంప్లాయిస్ ప్రెస్ సభ్యులు నెల్కి శంకర్, కాకెర రమేష్,ఎ శ్రీనివాస్,కోన రవి,రామన్న, ఎ.సుధాకర్,కె శ్రీనివాస్,ఎస్ వేణుగోపాల్,నంది తిరుపతి,సురేష్,బి శ్రీనివాస్,సి ఎచ్ వేణుగోపాల్,జి సుధాకర్,పి.కుమార్, భూచ్చన్న,చుంచు సత్తిష్,ప్రశాంత్, శేంకర్,ఎ సత్యం, వేంకటేష్,మల్లేష్, సత్యం,కర్తిక్,రవి, సాయి,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking