78వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగ జరుపుకున్నారు వాసవి నగర్ లో

రామంతపూర్ లొ గల వాసవి నగర్, స్ట్రీట్ నంబర్ 1 లొ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగ జరుపుకున్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కరిపే అనిల్ కుమార్ వంజరి అద్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిత్వహించారు. ఈ కార్యక్రమంలొ కరిపే జనార్ధన్, ఆటో ప్రాంతయ్య, సిద్దన్న , ఎస్ కె భాష, వెంకటేష్ గౌడ్, జి సంతోష్, ప్రభాకర్, శివ, కరిపే పరమేష్, జైపాల్, శీను తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking