ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 06 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలలో భాగంగా తుక్కుగూడలో నిర్వహించే భారీ బహిరంగ సభకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో దండేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సభకు తరలి వెళ్లారు.ఆర్ జి పి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, నాయకులు సర్పంచ్ లు ఏళ్తపు శ్రీనివాస్,పెండ్రం ప్రేమల శ్రీనివాస్, దాసరి ప్రేమ్ చాంద్,ఎంపీటీసీ సభ్యులు ముత్తె రాజన్న, నాయకులు బోయిది వెంగాల్ రావు,కటుకోరి రాజన్న,చుంచు నగేష్,శరత్,బండ రాకేష్,కడతల లచ్చన్న,సతీష్,శ్రీనివాస్,కొత్త ధర్మయ్య,తదితరులు తరలి వెళ్ళారు.