అతి రుద్రయాగ శివ పార్వతులను దర్శించుకున్న డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ-ప్రేమ్ సాగర్ రావు

 

మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీ లో అతి రుద్రయాగ కార్యక్రమంలో సోమవారం రోజు శివపార్వతిలను దర్శించుకొని,వేద పండితుల తో ఆశీర్వచనం తీసుకున్న డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు,తదనంతరం డీసీసీ అధ్యక్షురాలు మాట్లాడుతూ…లక్షెట్టిపేటలో ఇంత పెద్ద యాగం చేయడం ఇక్కడి ప్రజాలు చాలా అదృష్ట వంతులు అని ఈ యాగం ముఖ్య కారకులైన బరత్వజ్ అయ్యగారి కి అభినందనలు తెలుపుతూ, వేద పండితుల తో ఇక్కడ ప్రాంతం పండుగ వాతావరణం నేలకొన్నది అని,ప్రజలు అందరూ శుక సంతోషాలతో,ఆరోగ్యం గా ఉండాలి అని ఈ శివపార్వతులను కోరుకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్,కౌన్సిలర్ చింత సువర్ణ,ఉత్తురి రవీందర్,యాగం ట్రస్ట్ మెంబెర్స్ చెట్లు రమేష్, నల్మాస్ శ్రీనివాస్ మరియు అనేక మంది భక్త్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking