రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలకు హాజరైన డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

 

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కే శ్రీహరి రావు మామడ మండల దిమ్మదుర్తి లో గత ఐదు రోజులుగా జరుగుతున్న రేణుక ఎల్లమ్మ ఉత్సవాలకు హాజరయ్యారు .దిమ్మదుర్తి గ్రామo లో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఉత్సవాలు ఐదు రోజులుగా జరుగుతున్నాయి.ఈ కార్యక్రమానికి హాజరైన శ్రీహరి రావు మాట్లాడుతూ భక్తుల ఇలవేల్పు రేణుక ఎల్లమ్మ అనుగ్రహం అందరికీ అందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగ శ్రీహరి రావు గారు ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం శ్రీహరి రావు ను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో నిర్మల్ గీత పారిశ్రామిక సహకార సంఘం ప్రతినిధులు, గౌడ సంఘం సభ్యులు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking