అదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని 5 అసెంబ్లి నియోజకవర్గాల బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ముఖ్య అతిథిగా మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంఛార్జి మురళీధర్ రావ్

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..అదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని 5 అసెంబ్లి నియోజకవర్గాల బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంఛార్జి మురళీధర్ రావ్ , ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ , ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ , రామారావు పటేల్ , పాల్వాయి హరీష్ , జిల్లా, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking