దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్

 

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 11(ప్రజాబలం) ఇటీవల అనారోగ్యానికి గురై మరణించిన మహబూబాబాద్ జిల్లా నరసింహుల పేట మండలం పెద్దనాగారం గ్రామానికి చెందిన రేఖ మురళి గారి తండ్రిగారైన రేఖ సుదర్శన్ గారి మరియు కామేపల్లి మండలం పండితాపురం గ్రామానికి చెందిన బోడ లక్ష్మీబాయి గారి దశదిన కర్మ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పాల్గొని వారి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరారు. బాధిత కుటుంబాల ను పరామర్శించి మనోధైర్యం కల్పించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారికి నేనున్నానంటూ భరోసా తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్, బానోత్ నరసింహ నాయక్ బండారు ప్రభాకర్, ఎల్ హెచ్ పి ఎస్ మండల అధ్యక్షులు భూక్య నాగేంద్రబాబు, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పాటిబండ్ల ప్రసాదు, ధర్మ సోత్ నాగేశ్వరరావు, బోడా శ్రీను, కత్తెర చలపతిరావు మెడదల మల్లేశం, బోడ ఉపేందర్ బోడా రాంజీ బోడ శంకర్ బోడ రాంబాబు, ధరావత్ విన్ని బాబు ధరావత్ మల్లు, భూక్య శ్రావణ్ కుమార్ బాదావత లక్ష్మ బంధుమిత్రులు మరియు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking