ప్రజాబలం ప్రతినిధి తార్నాక: మొబైల్ స్నాచింగ్ నిందితులను పట్టుకున్న పోలీస్ కానిస్టేబుళ్లు ఎం నరేష్, హోంగార్డు ఎం ప్రమోద్ కుమార్ లకు సీపీ నగదు రివార్డు ప్రకటించారు. సునీల్ దత్, డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్, ఈస్ట్ జోన్,నగదు రివార్డ్ ను ఈరోజు అందజేసారు.నిందితుల వివరాలు షేక్ అఫ్సర్ మరియు తుడుము మహేష్ లను అరెస్ట్ చేశారు.