కొడంగల్ ప్రజాబలం ప్రతినిధి:కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని దౌల్తాబాద్ మండలంలో నీటూరు గ్రామం నుండి కాంగ్రెస్ నుండి బిఆర్‌ఎస్ లోకి 30 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ చేరడం చేరడం జరిగింది . ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో కె.వెంకటేష్, ఎండి బాబు, అంజిలప్ప, భీమ్ రెడ్డి, మహబూబ్, మహేష్, మధు, సురేష్ గౌడ్, బాల్రాజ్, మహేష్, శివరాజు, నరేష్, చిన్న రాజు, మల్లేష్, నవీన్, శ్రీనివాస్, నర్సింలు తదితరులు గులాబీ గూటికి చేరారు