రంగారెడ్డి : షాబాద్ మండలంలో చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య ఎన్నికల ప్రచారం ప్రారంభం.
జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో నాగరగూడ నుండి షాబాద్ వరకు
భారీ బైక్ ర్యాలీ.
పాల్గొన్న రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి. ఎమ్మెల్యే కాలె యాదయ్య, జెడ్పి చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి.