అభివృద్ధి అంటే సాగరన్న సాగరన్న అంటే అభివృద్ధి

 

పాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 09 : మంచిర్యాల నియోజకవర్గంలోని పాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.శనివారం మంచిర్యాల మున్సిపాలిటీ లో 5 కోట్ల 67 లక్షల రూపాయాలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, అనంతరం మంచిర్యాల నియోజకవర్గంలోని నస్పూర్ మున్సిపాలిటీలో 4 కోట్ల 3 లక్షల రూపాయాలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసిన మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 09(రంగంపేట), 12 (గోపాల్ వాడ),04 (శ్రీ కృష్ణ నగర్) వార్డుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,ఈ కార్యక్రమంలో అధికారులు, మున్సిపాలిటీ నాయకులు పట్టణ అధ్యక్షుడు తుమ్మల నరేష్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking