పేద కుటుంబానికి అండగా నిలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 09 : మంచిర్యాలలోని దండేపల్లి మండలంలోని కాసిపేట గ్రామానికి చెందిన నల్లెల మల్లయ్య అనారోగ్యానికి గురి కాగా ఆరోగ్య ఖర్చుల నిమిత్తం హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో వైద్యం చేయుటకు గాను 2,00,000 రెండు లక్షల రూపాల LOC ని వారి కుటుంబ సభ్యులకు అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఈ సందర్భంగా వీరి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ… మాది నిరుపేద కుటుంబం వైద్య కర్చులకు మాకు స్థోమత లేదని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కి తెలియ చేయగా వెంటనే స్పందించి loc ఇప్పించిన ప్రేమ్ సాగర్ రావు కి రుణపడి ఉంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గడ్డం త్రిమూర్తి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking