అభివృద్ధి కార్యక్రమాలు

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 09 అక్టోబర్ 2023 అభివృద్ధి కార్యక్రమాలు: ఎన్నికల నగారా మ్రోగే ముందు చర్యగా శంషాబాద్ మున్సిపల్ వార్డులకి హెచ్.ఎమ్.డీ.ఏ ఫండ్స్ నుండి 50 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖు స్థాపనలతో పాటు బండ్లగూడ కార్పొరేషన్, నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని కిస్మత్ పూర్, అభ్యధయ నగర్ రాక్ చర్చి, నార్సింగి మార్కెట్ యార్డు, గండిపేట రెవెన్యూ ఆఫీస్, బృందావన్ కాలనీల్లో నూతనంగా నిర్మించిన తాగునీటి రిజర్వాయర్లను మరియూ రంజిత్ రెడ్డి స్వంత నిధులతో మైలార్దేవపల్లి డివిజన్ పరిధిలో నూతనంగా నిర్మించిన మినీ స్టేడియంను ప్రారంభోత్సవం చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు డాక్టర్ రంజిత్ రెడ్డితో కలిసి చేసిన రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ శాసన సభ్యుడు టి.ప్రకాష్ గౌడ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు మహిళా మణులు, కార్య కర్తల ప్రతి నిధులతో కలిసి ప్రారంభించడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking