ఐటీసీ సంస్థ వారి సహకారంతో మనోహరాబాద్ గ్రామంలో అభివృద్ధి పనులు . సర్పంచ్ చిట్కుల మైపాల్ రెడ్డి

మెదక్ మనోహరాబాద్ జనవరి 31ప్రాజబలం న్యూస్:-

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ గ్రామ సర్పంచ్ చిట్కుల మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ITC శంస్థా వారి సహకారంతో అంగన్వాడి స్కూల్ భూమి పూజ, నూతన ఓపెన్ జిం , మరియు నూతన స్ట్రీట్ హైమాక్స్ లైట్లు ప్రారంభించారు.ఈకార్యక్రమంలో (ITC) ఐ టి సి మేనేజర్ విజయ్ (HR) హెచ్ ఆర్ సూర్య భగవాను శివనాగసాయి , ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు మాజీ సర్పంచ్ ఐలయ్య యాదవ్ మాజీ ఉప సర్పంచ్ వెంకట్ రెడ్డి వార్డు సభ్యులు రామి రెడ్డి, నవితదశరత్ తౌఫిక్ యాదగిరి, బాలేష్ లయిక్ కోఆప్షన్ సభ్యులు లావణ్యమల్లేష్ గౌడ్, మండల రైతు కమిటీ మహిపాల్ రెడ్డి ఆత్మ కమిటీ డైరెక్టర్ రేణుకమహేందర్, నాయకులు యాదగిరి గౌడ్ ర్యకల రమేష్ గౌడ్ కిష్ట రెడ్డి సత్తిరెడ్డి నర్సింలు మల్లేష్ కృష్ణరెడ్డి, నితిన్ రెడ్డి, కృష్ణకాంత రెడ్డి, యాదగిరి పంచాయతీ కార్యదర్శి,రూప డ్వాక్రా మహిళలు, దీపా దేవీ అంగన్వాడీ మహిళలు గ్రామ పంచాయతీ సిబ్బంది మహిళలు యువకులు విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

     

Leave A Reply

Your email address will not be published.

Breaking