ముఖ్య కార్యకర్తలకు దిశా నిర్దేశం

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 20 అక్టోబర్ 2023: రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ శాసన సభ్యుడు టీ. ప్రకాష్ గౌడ్ మైలార్దేవపల్లి లోని తన నివాసం వద్ద శంషాబాద్ మండల బి.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించి అందరినీ ఉద్దేశించి అయన మాట్లాడుతు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బి.ఆర్.ఎస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకొని వెళ్లాలో విచ్చేసిన ముఖ్య కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడమే కాకుండా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తూ అందరూ కారు గుర్తుపై ఓట్లు వేసేలా గెలుపే లక్షంగా పనిచేయాలని సూచించడమైనది.

Leave A Reply

Your email address will not be published.

Breaking