ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 20 ప్రజాబలం ఖమ్మం జిల్లా వైరా మండలం కొండకొడిమ గ్రామం వాకదాని లక్షయ్య మరణించడం తో వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడు మేకల మల్లిబాబు యాదవ్ కొండకొడిమ గ్రామ సర్పంచ్ దొంతెబోయిన శ్రీను మాజీ యంపీటీసీ వాకదాని వెంకటేశ్వరరావు దొంతెబోయిన వెంకట నారాయణ వాకదాని బాబురావు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా వైరా ద్వారకా నగర్ లో మరణించిన మూడుముంతల చంద్రమ్మ కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా గొర్రెలు మేకల పెంపకం దారుల అధ్యక్షుడు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు .ఈ కార్యక్రమం లో వాడపల్లి రామారావు, తోటకూర వీరబాబు, మూడుముతల పెద్దగోపి,చిన్న గోపి,రాచబంటి నాగరాజు, మల్లెబోయిన సైదులు, గజ్జి వెంకటేశ్వర్లు, మొడుముంతల అనిల్, చిలక నాగరాజు,చీమల రాకేష్, గొలుసు, అజయ్,చిలక అవినాష్, అజయ్,విక్రంత్ కమల్, రేఖ మురళి తదితరులు పాల్గొన్నారు.