ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. దివ్యాంగుల సంఘాలు కాంగ్రెస్ కే మద్దత్తు ఇస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు సట్టి సాయన్న పేర్కొన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో మాట్లాడుతూ ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణను దివ్యాంగులు భారీ మెజారిటీతో గెలిపించుకుంటారని ఆశభావం వ్యక్తపరిచారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఇసాక్ అలీ, రియాజ్, ముత్తన్న, నర్సవ్వ, బాలన్న తదితరులు ఉన్నారు.