స్నేహితుని జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బ్యాగులు పంపిణీ

 

ప్రజాబలం లక్షెట్టిపేట మండల రిపోర్టర్ అక్టోబర్ 17 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన బోడకుంటి మహేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.ఆతడి మిత్రులు ఎస్ ఎస్ సి బ్యాచ్ 2016-17 మహేశ్ జ్ఞాపకార్థం స్థానిక వెంకట్రావుపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బ్యాగులు పంపిని చెయ్యడం గురువారం జరిగింది.ఈ కార్యక్రమంలో మహేష్ మిత్రులు పాల్గొన్నారు వీరిని పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking