హైదరాబాద్ సెప్టెంబర్ 1 ();హెచ్ పి ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్ పర్సన్ కొమ్ము ప్రవీణ్‌కుమార్ ఆద్వర్యం లో శుక్రవారం చందానగర్ పేద ప్రజలకు అల్పాహారం పంపిణీ చేశారు. హెల్ టాటామని ఫౌండేషన్ చర్మెన్ కాకుమాను జ్యోతి సహకారం తో అల్పాహారం పంపిణీ జరిగింది .ఈ కార్యక్రక్మం లో ఉషా రాణి, కె. ప్రవీణ్ కుమార్, జి.జగదాంబ, ప్రవీణ్ ఎస్‌కె, ఛారిటబుల్ సభ్యులు పాల్గొన్నారు.