ఆపదలో ఉన్నవారికి అండగా సి ఎం ఆర్ ఎఫ్ లబ్దిదారులకు చెక్కులు పంపిణీ

మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 16 : మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేతుల మీదుగా సి ఎం ఆర్ ఎఫ్ లబ్దిదారులకు చెక్కులు మంచిర్యాల నియోజకవర్గం మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే సాగరన్న నివాసం వద్ద ముఖ్యమంత్రి సహాయకనిధి (సిఎంఆర్ ఎఫ్)చెక్కులు 338 మంది లబ్దిదారులకు 1,05,08,800/- రూపాయల చెక్కులను లబ్దిదారులకు అందజేసిన మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,నాయకురాలు, కార్యకర్తలు,ప్రజాప్రతి నిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking