ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డిసెంబర్ 8:
శివ సాయి ఫంక్షన్ హాల్ లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి.
177 మంది లబ్ధిదారులకు రూ. కోటి 79 లక్షల చెక్కులను పంపిణీ చేసిన మహేందర్ రెడ్డి.
పాల్గొన్న మేడ్చల్ ఎమ్మెల్యే చేమకూర మల్లారెడ్డి,సీనియర్ నాయకుడు వజ్రేష్ యాదవ్, మున్సిపల్ చైర్ పర్సన్ దీపిక నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింగ్ యాదవ్.
మేడ్చల్ నియోజకవర్గం లో 584 మంది లబ్ధిదారులకు రూ.5 కోట్ల 90 లక్షల కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.