మాజీ వైస్ యంపిపి ఆకుల రాజేందర్ జన్మదినం సందర్భంగా నిరుపేద వృద్ధురాలు కు నిత్యావసర సరుకుల పంపిణీ

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 05 మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మాజీ వైస్ యంపిపి ఆకుల రాజేందర్ జన్మదినం సందర్భంగా ఈ సోమవారం రోజు తాల్లపేట గ్రామానికి చెందిన నిరుపేద వృద్ధురాలు దుర్గం బుచ్చవ్వ కు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన మాజీ ఉప సర్పంచ్ పుట్టపాక తిరుపతి,
ఈ కార్యక్రమంలో లక్కాకుల రాజశేఖర్, ఇండ్ల నగేష్,పాలకుర్తి ప్రభాకర్, సాదిక్,జాడి రాజేందర్ (సాయి),బత్తుల దినేష్, కంది ఆదర్శ్,జహీర్, దొమ్మాటి నరేష్,నాగరాజు, సబ్జర్,ఆకుల విజయ్ వర్ధన్,వర్షిత్,దుర్గం బానేష్, మోటపల్కుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking