ప్రజావాణి దరఖాస్తులను త్వరిత గతిన పరిష్కరించాలి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆగస్టు 5:
ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను త్వరిత గతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు.
స్టేట్ లెవెల్ ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను శీగ్రంగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు, జిల్లా స్థాయిలో పరిష్కారం కానివి ప్రభుత్వ నిర్ణయంఫై అదరపడివుంటే అటువంటి దరఖాస్తులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు.
సోమవారం ప్రజావాణి మీటింగ్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు IAS, అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి మరియు డిప్యూటీ కలెక్టర్ సైదులు తో కలిసి దరఖాస్తులను స్వీకరించారు.
ప్రజావాణి కార్యక్రమంలో (108) దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking