ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు ప్రజాబల ప్రతినిధి:యాలాల్ మండలం గిరిజాపూర్ గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా పేదలకు అందించే ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి హాజరై, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేసిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
అనంతరం గ్రామ దేవతను దర్శించుకున్న ఎమ్మెల్యే బీఎంఆర్