రోగులకు పండ్లు,భోజనం ప్లేట్స్ పంపిణీ

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 29 : నేషనల్ హ్యూమన్ రైట్స్ & జస్టిస్ మూమెంట్ ఆధ్వర్యంలో
సోమవారం మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని గవర్నమెంట్ హాస్పటల్ సందర్శించారు. అనంతరం హాస్పిటల్ స్టాప్,పేషెంట్లకు ప్లేట్స్, వాటర్ లేవని వారి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించి భోజనానికి ప్లేట్స్,పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రేగుంట ప్రవీణ్ కుమార్,డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ పల్లెర్ల గణేష్ కుమార్,జిల్లా జనరల్ సెక్రెటరీ బత్తిని కృష్ణ,లీగల్ సెల్ అడ్వకేట్ పెసర శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking