హైదరాబాద్ అక్టోబర్ 3 ();నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఇంపేషెంట్స్ కి సమరిటన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. సమరిటన్ ఫౌండేషన్ ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ శ్రీ డేవిడ్ ప్రేమ్ కుమార్ పండ్ల పంపిణీ కార్యక్రమం జరిపించారు. దీనికి ముఖ్యఅతిథిగా డాక్టర్. ఏ. జయ లక్ష్మి ఆర్ఎం, శ్రీ గంధం బాలరాజ్ బిజెపి రాష్ట్ర మైనార్టీ మోర్చా మీడియా కన్వీనర్ ఐజాక్ రాజ్ ల్యాబ్ టెక్నీషియన్ అల్లం చంద్రశేఖర్ ఇరుగు నరేందర్ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం జయప్రదం కావడానికి సహకరించిన హాస్పిటల్ యజమానియన్లకి మరియు సిబ్బడికి సమారిటన్ ఫౌండేషన్ ప్రెసిడెంట్డే శ్రీ. డేవిడ్ కృతఙ్ఞతలు తెలిపారు.