నిరుద్యోగులను మోసం చేసిన కేసిఆర్ కు రాబోయే ఎన్నికల్లో బుద్ది చెప్పాలి

 

 

ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 03(ప్రజాబలం) ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి పట్టణంలోని శ్రీ పొట్టి శ్రీరాములు సెంటర్ నందు కేసీఆర్ ప్రభుత్వంలో మోసపోయిన నిరుద్యో గులకు మద్దతుగా పాలేరు నియోజకవర్గ టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు చేపట్టిన నిరుద్యోగ నిరసన దీక్షను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ ప్రారంభించారు,అనంతరం వారు మాట్లాడుతూ మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై ఉద్యమిస్తూనే ఉన్నాం టీఎస్పీఎస్సీని ప్రభుత్వం రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చుకుంది రాజకీయాల్లో పదవులు ఇవ్వలేని వారికి బోర్డు సభ్యులుగా నియమిం చారు గుమస్తా స్థాయి లేని వారు గ్రూప్-1 పరీక్ష ఎలా నిర్వహిస్తారు?పేపర్ లీకేజీ జరిగినప్పుడే టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసి అర్హులను నియమిస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు నియామకాలు చేపట్టాల్సిన బోర్డులోనే శాశ్వత నియామకాలు లేవు ఈ నిర్లక్ష్యానికి కారణం సీఎం కేసీఆర్ భాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు,ఈ ధీక్ష ను స్వాతంత్ర్య సమరయోధుడు కొత్త జనార్దన్ రావు గారు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు ఈ కార్యక్రమంలో ఖమ్మం టౌన్ అధ్యక్షులు మమ్మద్ జావిద్ గారు, పొంగులేటి ప్రసాద్ రెడ్డి గారు,జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్క శేఖర్ గౌడ్ గారు,జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు దోబ్బల సౌజన్య గారు,మైనారిటీ సెల్ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్ గారు,యస్.టి అధ్యక్షులు మాలోతు రాందాస్ నాయక్ గారు,వైరా టీపిసిసి సభ్యులు వడ్డె నారాయణరావు గారు,కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలాజీ నాయక్ గారు, ముదిగొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమ్మినేని రమేష్ బాబు,సేవాదళ్ కన్వీనర్ బచ్చలికూరి నాగరాజు,జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజనీ, నేలకొండపల్లి యంపీటీసి దోసపాటి కల్పన రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కళ్ళెం వెంకటరెడ్డి,జెర్రిపోతుల సత్యనారాయణ, యడవల్లి రాంరెడ్డి బిచ్చాల భిక్షం,మద్ది వీరారెడ్డి,హాఫిజ్,ఉన్నం రాజశేఖర్,నెల్లూరి భద్రయ్య,మామిడి వెంకన్న,కేతినేని వేణు,కట్టెకోల నాగేశ్వరరావు,పెండ్ర అంజయ్య,ఓబీసీ సెల్ ఉపాధ్యక్షులు బోయిన వేణు, పగిడికత్తుల సుదర్శన్, యడవల్లి నాగరాజు,గండు సైదులు,బెల్లంకొండ శరత్,బిచ్చాల అన్వేష్,కట్టెకోల సుధాకర్, కట్టెకోల నాగార్జున, సూరేపల్లి రవి,గుగులోత్ మోహన్, రమేష్ రెడ్డి,ఈవూరి శ్రీనివాసరెడ్డి, పగిడికత్తుల సుదర్శన్,లంజపల్లి వీరబాబు,భానోతు నరేష్ చిట్యాల రమేష్,పగిడిమర్రి అజయ్, కాసాని వెంకటేష్,గట్టిగుండ్ల విజయ్ తిరుపతిరావు నాగరాజు,నంబూరి నరేష్ బత్తుల రమేష్ దనవత్ సంతోష్ హరి బాలాజీ రాంబాబుసుంకర భచక్రవర్తి కుమ్మరి వీరబాబు తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking