ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 21 : రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ ఐపిఎస్ ఐజీ ఎం.శ్రీనివాస్ ను శుక్రవారం రోజున రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మంచిర్యాల జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కుమార్ దీపక్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.