స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ మీట్ కి వెళ్తున్న నిర్మల్ జిల్లా క్రీడాకారుల్ని ఉచ్చహ పరిచి అభినందిస్తున్న జిల్లా ఎస్పీ

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

ఇటీవల నిర్మల్ జిల్లాలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వివిధ క్రీడలోని పోలీస్ క్రీడాకారులను
జోనల్ సెలక్షన్ కు పంపి బాసర జోనల్లో సెలెక్ట్ అయ్యి ఇప్పుడు కరీంనగర్లో జరగబోయే తెలంగాణ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ మీట్ కొరకు నిర్మల జిల్లా పోలీస్ సిబ్బంది నుంచి 16 మంది వివిధ విభాగాల్లో సెలెక్ట్ అయ్యారు వారిని ఈ రోజు ఉదయం జిల్లా ఎస్పీ డాక్టర్ జి.జానకి షర్మిల ఐపీఎస్ గారు ఉస్సహ పరిచి అభినందించి అటల్లో ముందుండాలని స్టేట్ మీట్ లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి తప్పని సరిగా మెడల్ వచ్చే విధంగా ఆడి ఆల్ ఇండియా లెవల్ కి కూడా సెలెక్ట్ కావాలని ఉస్సహ పరిచారు.వారు ఈ రోజు కరీంనగర్ కి బయలు దేరి జనవరి 28 నుండి ఫిబ్రవరి 01 వరకు అక్కడ తెలంగాణ స్పోర్ట్స్ మీట్ పాటిస్పేటు కావటానికి వెళ్తున్నారు.ఇట్టి 16 మంది క్రీడాకారులని నిర్మల్ జిల్లా ఎస్పీ తో పాటు అడ్లిషన్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి మరియు ఏ ఎస్పీ రాజేష్ మీనా ఐపీఎస్ కూడా స్పోర్ట్స్ టీమ్ పోలీస్ సిబ్బందిని అభినందించి పంపించారు

Leave A Reply

Your email address will not be published.

Breaking