దివ్యాఅంగుల హక్కులు..చట్టాలు. అమలు చేసేందుకు గంగారాం మౌన దీక్ష

మద్దతు పలికిన ఐపిసి జాతీయ అధ్యక్షురాలు దివ్యాంగన్ విభాగం ఉదయలక్ష్మి
హైదరాబాద్ అక్టోబర్ 3 ();అక్టోబర్ గాంధీ జయంతి పురస్కరించుకొని దివ్యాన్గుల హక్కులు .. చట్టాలు అమలు…..సమస్యల పక్రిస్కారం కోసం ఫెడ్ చేర్మన్ ఎం.గంగారాం శాంతియుతంగా మౌన దీక్ష చేపట్టారు.ఈ మౌన దీక్ష కు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ దివ్యంగ్జన్ విభాగం జాతీయ అధ్యక్షురాలు ఎస్ ఎన్. ఉదయలక్ష్మి పార్టీ తరఫున పార్టీ నాయకులతో సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సంద్భంగా ఆమె మాట్లాడుతూ భారత రాజకీయ చరిత్రలో ఒక తీవ్ర దివ్యాంగురాలికిజాతీయ స్థాయి లో ఉన్నత పోస్ట్ ఇచ్చి గౌరవించిన పార్టీ అధ్యక్షుడు కేబి శ్రీధర్ పేరు సుస్థిరం గా నిలుస్తుందని అన్నారు. గంగారాం. నాగభూషణం దివ్యాంగుల హక్కులకోసంపూరించిన శంఖారావం రాబోయే ఎన్నికలకునాంది పలుకుతోంది అన్నారు..వివిధ డివ్యాంగ్ సంఘాలు నాయకులు వివిధ రాజకీయ నాయకులు గంగారాం నీఅభినందించారు.. పలువురు దివ్యాంగులుదివ్యంగుల సమస్యల గురుంచి చెప్పారు.ఈ కార్యక్రమానికి ఇండియన్ ప్రజా కాంగ్రెస్స్ జాతీయ అధ్యక్షుడు కేబి శ్రీధర్ విచ్చేసిగంగారాం కి శాంతి పోరాట దీక్షకిమద్దతు తెలుపుతూ దివ్యాంగులకుతమ పార్టీ అండగా వుంటుందనితెలిపారు. ఈ కార్యక్రమానికి ఐపిసి నాయకులు హాజరు అయ్యారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking