నందగిరి హిల్స్ లో పార్క్ స్థలం ప్రహారీ కూల్చివేత ఘటన.
తమ గుడిసెకు అడ్డుగా ప్రైవేటు వ్యక్తులు గోడ కట్టడంతో కూల్చేసిన బస్టేవాసులు.
బస్తీ వాసులని ఎం ఎల్ ఏ దానం
రెచ్చ గొట్టడంతోనే ప్రహారీ కూల్చారని evdm అధికారి పాపయ్య ఫిర్యాదు.
బీ ఎన్ ఎస్ 189(3),329(2), 324(4) రెడ్ విత్ 190తో పాటు పీడీపీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.