ఇంటింటికి జై భీం జై బాపు జై సవిధాన్‌ కార్యక్రమము

ఖైరతాబాద్‌ జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ రోహిణ్‌రెడ్డి
నాంపల్లి ప్రజాబలం ప్రతినిధి:మంగళవారంనాడు గాంధీ భవన్‌ లో ఇందిరా భవన్‌ లో జై భీం జై బాపు జై సవిధాన్‌ కార్యక్రమము ఖైరతాబాద్‌ జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ రోహిణ్‌రెడ్డి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావ్‌ నాంపల్లి కాంటెస్టెడ్‌ ఎమ్మెల్యే ఫేరోజ్‌ఖాన్‌ ,ఖైరతాబాద్‌ కంటెస్టెడ్‌ ఎమ్మెల్యే విజయారెడ్డి మెట్టు సాయికూమార్‌ తదతరులు పాల్గోన్నారు.ఈ సందర్భంగా దాక్టర్‌ రోహిణ్‌రెడ్డి మాట్లాడుతూ ఎఐసీసీ ఆదేషానుసారం మల్లికార్జున్‌ ఖార్గే రాహుల్‌గాంధీ ఆదేషానుసారం ఖైరతాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగినది.జై భీం జై బాపు జై సవిధాన్‌ కార్యక్రమము ఖైరతాబాద్‌ జిల్లా లోని ప్రతి నియోజకవర్గం ప్రతిమున్సిపల్‌ డివిజన్‌లలో ఇంటి ఇంటికి జై భీం జై బాపు జై సవిధాన్‌ కార్యక్రమము నిర్వహించాలని కార్యకర్తలకు సూచించారు.

         

ఈ కార్యక్రమంలో గోషామహల్‌ నియోజకవర్గం నుండి
గోషామహల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు
గోషామహల్‌ఎ బ్లాక్‌ అధ్యక్షులు శ్యామ్‌ సింగ్‌, సేవాదళ్‌ గోషామహల్‌ అధ్యక్షులు మనోజ్‌ సింగ్‌, గోషామహల్‌ డివిజన్‌ అధ్యక్షులు బబ్లూ సింగ్‌, గన్‌ఫౌండ్రీ డివిజన్‌ అధ్యక్షులు పి చంద్ర మోహన్‌ యాదవ్‌, ఎ బ్లాక్‌ జనరల్‌ సెక్రటరీ సి కిషన్‌ లాల్‌, జిహెచ్‌ఎంసి ఎస్సి సెల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌
కోరీ రాధా కృష్ణ,గోషామహల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ముండ్రాయి శ్రీనివాస్‌, రంజీత్‌ సింగ్‌ ఠాకూర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు తదితరులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking