శాసన సభ్యులు టీ.రాజాసింగ్,కార్పోరేటర్ డా॥ సురేఖ ఓం ప్రకాష్
గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గన్‌ఫౌండ్రీ డివిజన్ నవబత్‌పాడ్ బస్తీ డా॥ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం కమిటీ హాల్ గత మూడు సంవత్సరాల నుంచి కమీటీ హాల్ సమస్యలపై గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం శాసన సభ్యులు టీ.రాజాసింగ్ గన్‌ఫౌండ్రీ డివిజన్ కార్పోరేటర్ డా॥ సురేఖ ఓం ప్రకాష్ ల దృష్ఠికి యువజన సంఘం కమిటీ అధ్యక్షులు కె.రాధాక్రిష్ణ కమీటీ సభ్యులు తీసుకుని వెళ్ళగా సానుకూలంగా స్పందించి కమీటీ హాల్ రెన్యువేషన్ కొరకు 10లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగినది.మంగళవారంనాడు నవబత్‌పాడ్ బస్తీ డా॥ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం కమిటీ హాల్ రెన్యువేషన్‌ను ప్రారంభోత్సవం జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా శాసన సభ్యులు టీ.రాజాసింగ్ గన్‌ఫౌండ్రీ డివిజన్ కార్పోరేటర్ డా॥ సురేఖ ఓం ప్రకాష్ విచ్చేసి ప్రారంబించినారు.వారికి అంబేద్కర్ యువజన సంఘం కమిటీతరుపున అధ్యక్షులు కమీటీ సభ్యులు బస్తీ వాసులు ఘనంగా సన్మానించినారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం
అధ్యక్షుడు:-
కోరి రాధా కృష్ణ ఉపాధ్యక్షుడు:-
జక్కల సందీప్
ప్రధాన కార్యదర్శి:- ఎన్‌ఎల్‌వి ప్రసాద్
సంయుక్త కార్యదర్శి:- గజాల శివశంకర్
కోశాధికారి:-
మంతకోరి చంద్రకిశోర్
సాంస్కృతిక కార్యదర్శి:-
జగ్గా భాను ఉదయ్ రాజ్
క్రీడా కార్యదర్శి:-జగ్గా భరద్వాజ్
ఆర్గనైజర్ సెక్రటరీ:-పిట్లా నరేష్, బొమ్మల హరికృష్ణ
కార్యనిర్వాహక సభ్యులు:-మాడుగుల అనిల్ కుమార్,తాలూకా శ్రీరామ్, కొర్రి యాదగిరి, ఎల్ల నర్సింగరావు,సిల్లం రాకేష్,కొత్త ఒమేష్,బసనోలావిజ్యందర్,గైన్ శ్రావణ్ కుమార్.టి.అనిల్ కుమార్
కాంగ్రెస్ సీనియర్ నాయకుడుబీసం వెంకటేశ్వరరావు.
మరియు
శ్రీ శ్రీ శ్రీ నల్ల పోచమ్మ ఆలయ చైర్మన్
పరాదల బాలకృష్ణ
మరియు బస్తీ వాసులు, తదితరులు పాల్గోన్నారు.