రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 22 మార్చ్ 2024: రాజేంద్రనగర్ సర్కిల్ మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ-2024 వారు శుక్ర వారం రోజున జిల్లా మండలి సబ్యులు పట్నం మహేందర్ రెడ్డిని వారి గృహంకి వెళ్లి కలిసి డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకకు ఏప్రిల్ 5న బి.జె.ఆర్ చౌరస్తా (ఆరంగర్) లో హాజరు కావాలని ఆహ్వానించడం జరిగింది, ఆహ్వానించిన వారిలో జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు పచ్చ నర్సింగ్ రావు, ప్రధాన కార్యదర్శి ఎడ్లకాడి సూర్యం, కోశాధికారి రగడంపల్లి శ్రావణ్ ఆధ్వర్యములో వ్యవస్థాప అధ్యక్షుడు పోయిల జీవన్ దాస్, మాజీ అధ్యక్షులు టి.ఆర్ శ్రీరాములు, గోల్కొండ రాజు కుమార్, పంబాల రాజు, పలుగు చెరువు మహేష్, కోరని దయానంద్, బాబురావు, ప్రేతమ్ రాజ్, జాన్ పాల్, కోరని మహాత్మా, బచ్చల మహేష్, దాసరి రమేష్, జంగయ్య, గోల్కొండ ఉపేందర్, బర్ల సుమన్, ఎడ్లకాడి చంద్ర శేకర్, గౌతమ్, లక్ష్మీ, రమేష్ గుంటి, బెంజమిన్ తదితరులు ఉన్నారు.